డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిర్భయ కేసు
మహిళకు లైంగిక వేదింపులపై నిజామాబాద్, బతుకమ్మ : మహిళను లైంగికంగా వేదిస్తున్న డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై 4వ టౌన్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. గత కొంత కాలంగా మహిళకు ఫోన్ చేసి న్యూడ్ కాల్ కు 5 వేలు, గెస్ట్ హౌజ్ కు వస్తే 10 వేలు అని ఫోన్లు చేస్తూ వేదిస్తున్నారని మహిళ సోమవారం పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు ఆదేశించడంతో మంగళవారం 4వ టౌన్ పోలీసులు డాక్టర్,...