రూ.1.20 లక్షలకు తొమ్మిది నెలల బాబు విక్రయం

. . . ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు తొమ్మిది నెలల పసికందును విక్రయించినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణచేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ హినా అలియాస్ సీమా, షరిప్లు భిక్షాటన చేస్తూ నిజామాబాద్ నగరంలో జీవిస్తున్నారు. వారికి 9 నెలల కొడుకుఉన్నాడు. ఇద్దరు భార్యాభర్తలు కాకపోయిన సహజీవనం ద్వారా పుట్టిన బాబును నిజామాబాద్నగరానికి చెందిన ఒక మహిళ మధ్యవర్తి ద్వారా రూ.1.20 లక్షలకు ఒ...