నింబాచల లక్ష్మీనర్సింహా స్వామి హుండీ లెక్కింపు
. . . రెగ్యులర్ హుండీ ద్వారా. రూ.14,85,742 . . . అన్నదాన హుండీ ద్వారా రూ.6,06,315 భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ మండలం లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల దరిమిలా హుండీ ఆదాయం ను శుక్రవారం లెక్కించారు. ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం భక్తులు సమర్పించిన కానుకల హుండీలను భీంగల్ లోని గ్రామాలయానికి తీసుకొని వచ్చారు. ఎండోమెంట్ అబ్జర్వర్ కమలమ్మ, ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథిల సమక్షంలో హుండీని తెర్చి హుండీ ఆదాయాన్ని మహిళా భక్తుల చేత లెక్కింపు నిర్వహించారు....