దివ్యాంగ విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తున్న నిలయం స్నేహసొసైటీ

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఎంతోమంది దివ్యాంగ విద్యార్థులకు  బాసటగా నిలుస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిర పరుస్తున్న ఏకైక నిలయం స్నేహ సొసైటీ అని సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, అలాగే...