ప్రజావాణినికి ఫిర్యాదులు నిల్

తహసీల్దార్ వేణుగోపాల్ బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని తహ సిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పిస్తే తమ పరిధిలో ఉన్న ఫిర్యాదులను ఇక్కడికి ఇక్కడే పరిష్కరిస్తామని ,తమ పరిధికి మించిన దరఖాస్తులు ఉంటే...