షబ్బీర్ ఆలీని కలిసిన నిఖత్ జరీన్
డీఎస్పీ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా నియమించిన మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ సలహదారు మొహమ్మద్ ఆలీ షబ్బీర్ ని కలిసింది. ఆదివారం షబ్బీర్ ఆలీని కలిసి డీఎస్పీ గా నియమించి నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన నియామకాన్ని పొందడంలో షబ్బీర్ అలీ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలి...