నైట్ డ్యూటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్   కామారెడ్డి, బతుకమ్మ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు, వర్కర్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా డీఈవో రాజు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ అకౌంటెంట్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేజీబీవీలు విజయవంతంగా నడవడంలో...