కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి నైట్ డ్యూటీలు రద్దు చేయాలి

  . . . యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ   హైదరాబాద్, బతుకమ్మ :   కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, వారానికి ఒకరోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, జాబ్ చార్ట్‌ ను పక్కాగా అమలు చేయాలని టీయూసీఐ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజా భవన్‌తో పాటు...