నిండు కుండలా పోచారం ప్రాజెక్టు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నిజాంసాగర్:  నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులలో నీళ్లు లేక పోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టు నిండు కుండలా మారిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు నదులు ప్రాజెక్టులు నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయని అన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ...