టిసిఎస్ కేసులో నిదా ఖాన్ అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టిసిఎస్ లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల కేసులో టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాసిక్ టీసీఎస్ యూనిట్ లో ఉద్యోగిగా పనిచేసిన నిదా ఖాన్ మతమార్పిడిలు, లైంగిక దాడులు ప్రోత్సహించారని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 25 రోజులుగా పరారీలో ఉన్న నిదా ఖాన్ ను చత్రపతి సాంబాజీ నగర్ లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ టిసిఎస్ బిపి ఓలో...