జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో మెరిసిన ఎన్ జి ఎస్ విద్యార్థులు
5 బంగారు పతకాలు.. మూడు రజత పతకాలు.. రెండు కాంస్య పతకాలు అండర్ 16 బాలికల ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు సిహెచ్ ఉదయ్ 60 మీటర్ల పరుగు గోల్డ్ మెడల్ కార్తీక జావ్లిన్ త్రో గోల్డ్ మెడల్, అన్విత 60 మీటర్స్ పరుగు గోల్డ్ మెడల్, అద్విత లాంగ్ జంప్ గోల్డ్ మెడల్ అతుల్ పటేల్ బ్యాక్ త్రో గోల్డ్ మెడల్, క్రాంతి 600 మీటర్స్ సిల్వర్ మెడల్...