సీబీఎస్ఈ పది ఫలితాలలో ఎన్జీఎస్ విద్యార్థుల ప్రభంజనం

జిల్లా టాపర్గా నిలిచిన సుహావిభన్సల్ 490/500 100 శాతం ఉత్తీర్ణత   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సుహావి బన్సల్ 490/500 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలువగా,  బాసెట్టి తన్మై 466/500, హరిజిత్ భౌమిక్ 460/500, మంచెర్ల నిహాన్ రెడ్డి 456/500, పార్సా లాస్య 444/500 ఉత్తమ మార్కులు  సాధించారనీ, తమ పాఠశాలల నుండి ఒక 128 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుగా...