సాయి ఆయుష్ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి లోగల సాయి ఆయుష్ చిన్న పిల్లల ఆస్పత్రిలో నవజాత శిశువు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గంగామణి సంతానమైన ఫ్రీ మెచ్యూర్ డెలివరీ ఐన బాలుడిని వైద్యం కోసం సాయి ఆయుష్ పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. నెలలు తక్కువగా ఉండగానే జన్మించడంతో నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఆస్పత్రిలో వైద్యం కోసం మూడు...