ప్రాణాపాయం నుంచి బయటపడ్డ నవజాత శిశువు
. . . అంబులెన్స్ సిబ్బంది చొరవ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలలు నిండక ముందే జన్మించిన ఓ మగ శిశువును అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి కాపాడారు. పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన గీద మానస తన మూడవ కాన్పులో నెలలు నిండక ముందే మగ శిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. జననం అనంతరం శిశువు నిర్జీవ స్థితిలో ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది....