మదీనా కాలనీలో నవజత శిశువు లభ్యం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత మగ శిశువును వదిలివెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మదీనా కాలనీ నివాస ప్రాంతంలో గురువారం ఎవరికీ కనిపించని ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. ఈ శిశువు నేడే పుట్టి ఉంటుందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి...