Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 2:07 pm Posted by : ramakrishna

టాస్  గెలిచిన న్యూజిలాండ్

వెబ్ న్యూస్, బతుకమ్మ : దుబాయి వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్  టాస్  గెలిచింది. మొదట బ్యాటింగ్ చేయనుంది.