పాత సీసాలో కొత్త మద్యం

నేటి నుంచి కొత్త  లిక్కర్ పాలసీలో సేల్ షూరు కొత్త లైసెన్స్ లు పాత మద్యం వ్యాపారులకే బెల్ట్ షాపులకు జోరుగా వేలం పాటలు పర్మిట్ రూంలకు జోరుగా పైరవీలు ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి 32కోట్ల మద్యం అమ్మకాలు నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం 2025-27 మద్యం పాలసీ ప్రకారం లిక్కర్ సేల్ కు వేళ అయింది. డిసెంబర్ 1 నుంచి కొత్తగా మద్యం లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారుల ద్వారా మద్యం అమ్మకాలు జరిపేందుకు అబ్కారి శాఖ కసరత్తులు చేస్తుంది. సెప్టెంబర్ 26న ...