తెలంగాణ యూనివర్సిటీ నూతన వెబ్ సైట్ ఆవిష్కరణ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వ విద్యాలయం నూతన వెబ్ సైట్ ను వర్సిటీ వీసీ ఆచార్య యాదగిరి రావు శనివారం ఆయన చాంబర్ లో ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న అధికారుల సమగ్ర వివరాలతో పాటు వర్సిటీ అందించే వివిధ కోర్సులు, అనుబంధ కళాశాలలు, అవి అందించే కోర్సుల వివరాల ను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. వర్సిటీ లో ఉన్న వివిధ విభాగాలతో పాటు పరీక్షల విభాగం, డైరెక్టర్రేట్  ఆఫ  అకడెమిక్ ఆడిట్, అడ్మిషన్ల విభాగం, ఐ క్యూ...