జీరో చిట్టీలలో కొత్త పుంతలు…
. . . డైలీ కలెక్షన్ పేరిట వసూలు . . . అధిక వడ్డీలకు రొటేషన్ పిట్లం, బతుకమ్మ : జీరో చిట్టి వ్యాపారస్తులు రోజురోజుకు చిట్టి ల నిర్వహణలో కొత్త పుంతలు వెతుకుతున్నారు. ఆదాయమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ జీరో చిట్టీల వ్యాపారంలో నిర్వాహకులు వ్యాపారస్తుని లక్ష్యంగా చేసుకొని నిర్వహించే చిట్టీలలో వారిని సభ్యులుగా చేసుకుంటూ చిట్టికి సరిపడ సొమ్మును రోజువారి కలెక్షన్ రూపంలో వారి దగ్గర నుండి వసూలు చేసుకుంటున్నారు. ఈ విధానంతో ఆగక...