బిచ్కుందలో ఘనంగా నూతన ప్రైమరీ స్కూల్ ప్రారంభం
. . . ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం : ఎంఈఓ శ్రీనివాసరెడ్డి . . . చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మున్సిపల్ చైర్మన్ బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ఫ్రీ ప్రైమరీ స్కూల్ ను మున్సిపల్ చైర్మన్ సీమ శెట్కార్, బిచ్కుంద ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రభుత్వం...