ఎస్సైని సన్మానించిన నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై భూక్య సుమలతను ఇందల్వాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దేగం నర్సయ్య, కార్యదర్శి కుపిర్యాల శ్రీధర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైకు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేగం నర్సయ్య మాట్లాడుతూ, ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ...