ఇందల్వాయిలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

  . . . అధ్యక్షుడిగా దేగం నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా కుపిర్యాల శ్రీధర్   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరి దేగం నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రింట్ మీడియా విలేఖరి కుపిర్యాల శ్రీధర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా నయముద్దీన్, ఉపాధ్యక్షుడిగా శ్రీపతి జితేందర్, సహాయ కార్యదర్శిగా పూజం రవికుమార్, కోశాధికారిగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ఇన్‌చార్జిగా వైకుంఠం, సంయుక్త కార్యదర్శిగా...