తొలి రోజు స్కూల్ పై అమావాస్య ఎఫెక్ట్

  . . . ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు రాలేదు . . . సర్కారు స్కూళ్లలో అంతంత మాత్రమే స్టూడెంట్స్ . . . హాస్టళ్లకు రావడం ప్రారంభించిన విద్యార్థులు    నిజామాబాద్, బతుకమ్మ:   వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన బడి గంటలకు  విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రమే. 2026-27 విద్యా సంవత్సరం  జూన్ 12 న ప్రారంభం కావాల్సి ఉండగా వరుస సెలవుల తర్వాత మూడు రోజుల ఆలస్యంగా సోమవారం ప్రారంభం కాగా దానికి అమావాస్య ప్రభావం పడింది. విద్యా...