పాఠకులకు అందుబాటులోకి నూతన గ్రంథాలయ భవనం
జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని పాఠకులకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. మంగళవారం అకస్మికంగా నూతనంగా నిర్మిస్తున్న శాఖా గ్రంథాలయ భవన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ త్వరిత గతిన శాఖా గ్రంథాలయ భవన పనులను పూర్తి చేయించి, భవనాన్ని మార్చ్ చివరి వారంలోగా వాడుకలోకి తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు...