రేపటి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం
డిల్లీ, బతుకమ్మ : కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి ఊరట కలగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ( సెప్టెంబర్ 22 ) నుంచి కొత్త జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని, దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోందని మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి నూతన జీఎస్టీ శ్లాబు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. తర్వాతి తరం సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ప్రయోజకరమన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో...