కొలువుదీరిన యాదగిరి గుట్ట నూతన పాలకవర్గం

  . . . అంచనాలకనుగుణంగా పని చేయాలి   . . . రాష్ట్రానికి తలమానికంగా యాదగిరి గుట్ట ని అభివృద్ధి చేయాలి   . . . అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండాసురేఖ   యాదాద్రి, బతుకమ్మ :   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు యాదగిరిగుట్టను దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండాసురేఖ యాదగిరిగుట్ట నూతన పాలకమండలికి సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖ్యాతిని మరింత పెంచే...