ఆర్మూర్ గులాబీ పార్టీలో కొత్త ముఖాలు

ఫ్యూచర్ ఎమ్మెల్యేగా పోటీకి అసక్తి చూపుతున్న నవతరం మాజీ సీఎం కేసిఆర్ ను కలిసిన మహిళా నేత బీఆర్ఎస్ టికెట్ పై కన్నేసిన చార్టెడ్ అకౌంటెంట్   నిజామాబాద్, బతుకమ్మ : ఆ నియోజకవర్గం గులాబీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా.. కారు పార్టీ అధినేత అక్కడ ప్రధానంగా దృష్టి సారించారా..? ఆ నియోజకవర్గం బాధ్యతల కోసం కొత్త నేతలు ఆసక్తి చూపిస్తున్నారట. ఇటీవల ఎర్రవల్లి ఫాం హౌజ్ కు నియోజకవర్గానికి చెందిన జాతీయ పార్టీ మహిళా నేత ఒక్కరికి  ఆహ్వానం అందడంతో కొత్త...