నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఐడీవోసీ టీఎన్జీవో కార్యాలయం లో ఎన్నికల అధికారి వనమాల సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం సర్వే & ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సుధాకర్...