హైదరాబాద్ టీఎన్జీవో నాయకులతో నూతన జిల్లా కమిటీ భేటీ

  హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ టీఎన్జీవో కార్యాలయంలో మంగళవారం ప్రముఖ సమావేశం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ని, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎస్.ఎస్.హుస్సేని ని టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. 2026-2029 కాల వ్యవధికి నిజామాబాద్ జిల్లా టీఎన్జివో ఎన్నికల్లె ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు నాశెట్టి కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ రాష్ట్ర కమిటీని కలిసి ధన్యావాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర...