నేటి బందుకు న్యూడెమోక్రసి సంపూర్ణ మద్దతు

 న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య   మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండల కేంద్రం లో న్యూడేమోక్రసి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు బీసీ సంఘాలు ఇచ్చిన అక్టోబర్ 18న జరిగే బందుకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతు తెలుపుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా  తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% శాతాన్ని చట్టంగా జీవో...