హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రామకృష్ణారావు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా రామకృష్ణారావుకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈనెల 30 న సీఎస్ శాంతి కుమారి పదవీ విరమణ చేయనుంది.