కేర్ డిగ్రీ కాలేజీలో నూతన కోర్సులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మారుతున్న కాలానికనుగుణంగా, రాబోవు కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఈ సంవత్సరము విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే గ్రూపులను తీసుకొని రావడం జరిగిందని కేర్ డిగ్రీ కళాశాల డైరక్టర్ నరాల సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేర్ డిగ్రీ కాలేజీ గత 21 సంవత్సరాల నుండి అత్యుత్తమమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేస్తూ అటు ఆటల్లో రాణిస్తూ అంతర్జాతీయ క్రీడాకారాలను తయారుచేసిన విద్యాసంస్థ...