బోర్లం లో న్యూ కామన్ డైట్ మెను ప్రారంభించిన పొచారం
. . . మెస్ ను తనిఖి చేసి... విద్యార్థినీలతో కలిసి మధ్యహ్న భోజనం బాన్సువాడ, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను బాన్సువాడ మండలంలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు లు ప్రారంభించారు. అంతకుముందు శనివారం ఉదయం పాఠశాల మెస్ ను తనిఖీ చేసి కూరగాయలను, పప్పులను,...