తెయూ ఎన్ ఎస్ యూ ఐ నూతన కమిటీ ఎన్నిక
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు ఎడవెల్లి వెంకటస్వామి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వేణు రాజ్ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కమిటీ ఎన్నుకున్నారు. యూనివర్సిటీ ఎన్ ఎస్ యూ ఐ ప్రెసిడెంట్ గా చౌదర్పల్లి మహేష్, వైస్ ప్రెసిడెంట్ గా అరుణ్ తేజ, జనార్ధన్, శివప్రసాద్, జనరల్ సెక్రటరీ గా అలియాస్, అనిల్, తిరుపతి, శివ, బాలాజీ జాయింట్ సెక్రటరీ గా జయంత్, సృజన్, సునీల్...