నేడు కొత్త మంత్రివర్గ విస్తరణ
ముగ్గురికే అవకాశమా..? ఆరు పోస్టులను భర్తీ చేస్తారా..? ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా..? సామాజిక కూర్పు సాధ్యమేనా నిజామాబాద్, బతుకమ్మ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత రెండవ విడత మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఎఐసిసి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి...