12 మండలాలకు బీజేపీ నూతన అధ్యక్షులు
- ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ అధ్యక్షుడు దినేశ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలోని 12 మండలాలకు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ నియోజకవర్గంలోని బోధన్ రూరల్ మండలానికి సిర్ర సుదర్శన్, నవీపేట్ కు ద్యాగ సరీన్, సాలూరాకు రావుబా గంగాధర్, బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులోటి గోపీకిషన్ నియమితులయ్యారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల అధ్యక్షుడిగా అంబటి నవీన్ కుమార్,...