బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ నూతన కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి లో బిసి ఎస్సి ఎస్టీ జాక్ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిధి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు, నిజామాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కన్వీనర్ తాళ్ళ రాంపూర్ కి చెందిన రామా గౌడ్  డాక్టర్ విశారదన్ మహారాజ్ సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారి కోసం ప్రతి ఒక్కరు మహానుభావుల చరిత్రను తెలుసుకొని రాజ్యాధికార సాధన కోసం ముందరకు రావాలని దీనితో బీసీ ఎస్సీ...