బడి భవనాలకు కొత్తదనం..

ఉదార సేవ పట్ల ప్రజల ప్రశంసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిలకర సత్యనారాయణ   ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో సామాజిక సేవకు మరో ముందడుగు  పడింది.  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, (కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు) జిలకర సత్యనారాయణ తన సొంత ఖర్చుతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి ఆదివారం రోజు పెయింటింగ్ పనులు చేపట్టి, పాఠశాలలకు నూతన బోర్డులు రాయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన...