కాంట్రాక్టర్ నిర్లక్ష్యం…

  . . . ఆగిన రోడ్డు నిర్మాణ పనులు   . . . రైతులకు తప్పని తిప్పలు   రుద్రూర్ బతుకమ్మ :   జిల్లాలోని పలు గ్రామాలల్లో రోడ్డు పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నత్తనడకన సాగుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారు నుండి పంట పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేసి నాలుగు...