అధికారుల నిర్లక్ష్యం.. ఆర్టీసీకి రెండు కోట్ల నష్టం

టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అధికారిపై ప్రజావాణిలో ఫిర్యాదు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్టీసీ ప్రజాధనం రెండు కోట్లు వృధా చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్యామ్ రావు పై, విద్యుత్ అధికారి ఏడి తోట రాజశేఖర్ పై చర్య తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్ కు ఆకుల పాపయ్య,  శ్రావన్, రవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు 33 కెవి లైన్ వేయుటకు ప్రభుత్వం ఆమోదించిన 100 ఫీట్ల  రోడ్డులో కాకుండా...