Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 4:28 pm Posted by : ramakrishna

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్  : నిజామాబాద్ నగరంలో ప్రధాన పూలాంగ్ చౌరస్తా నుండి వినాయకుల బావి వరకూ స్ట్రీట్ లైట్లు మధ్యాహ్నం అయిన ఇంకా వెలుగు ఉండడం విడ్డూరం. కనీసం మున్సిపల్ అధికారులు కూడా స్ట్రీట్ లైట్ వైపు కన్నెత్తి చూడడం లేదు. సమయం కన్నా మంచి విద్యుత్ స్ట్రీట్ లైట్లు వెలగడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు నిద్ర మేలుకొని స్ట్రీట్ లైట్ ల విషయం సమయం పాటించాని ప్రజలు కోరుతున్నారు.

Negligence of municipal officials