పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో నిర్లక్ష్యం

హెడ్ కానిస్టేబుల్ పై వేటు   కామారెడ్డి,  బతుకమ్మ : పాస్​పోర్ట్​ వెరిఫికేషన్​ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణను సస్పెండ్​ చేస్తూ ఇన్​ఛార్జి డీఐజీ సన్​ప్రీత్​సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ స్పెషల్ బ్రాంచ్​లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న సమయంలో టేకుల రాజయ్య పాస్‌పోర్టు దరఖాస్తు విచారణకు వచ్చింది. విచారణ సమయంలో కనీస ప్రాథమిక పరిశీలన చేయకుండానే కృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు. అయితే రాజయ్యకు అంతకు ముందే రాజు...