శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆర్మూర్, బతుకమ్మ : శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై సీపీ సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమీక్షా సమావేశం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించగా ఈ సమావేశంలో...