పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం విద్యా వ్యవస్థకే సిగ్గు చేటు
. . . విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరేందర్ రెడ్డి కరీంనగర్, బతుకమ్మ : ప్రతిష్టాత్మక ఐఐటి, నీట్ పరీక్షలలో అవకతవకలు జరగడం, పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం విద్యా వ్యవస్థకు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని, నీట్...