హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు
. . . ప్రముఖ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఆస్కారం ఉందని, సరైన సమయంలో వైద్యుల సూచన మేరకు మందులు వాడడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా సమీపంలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి...