విద్యారంగం పట్ల నిర్లక్ష్యం మారడం లేదు
. . . విద్యారంగానికి కేవలం 8.2% మాత్రమే కేటాయించడం అన్యాయం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వాలు మారినా విద్యారంగం పట్ల నిర్లక్ష్యం మాత్రం మారడం లేదని, ప్రతి ప్రభుత్వం విద్యకు మొండి చేయి చూపుతోందని ఏ.ఐ.పీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు బొడ అనిల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా బడ్జెట్‌లో మొత్తం రూ. 3,24,234 కోట్లు ఉండగా, విద్యారంగానికి కేవలం రూ. 26,674 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర నిరాశ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం...