నీట్ ఎగ్జామ్ రద్దు

  వెబ్ డెస్క్ , బతుకమ్మ : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)  -2026ను రద్దు చేస్తూ ఎన్ టీ ఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ నెల 3న దేశవ్యాప్తంగా నీట్ ఎంట్రెన్స్ నిర్వహించిన విషయం తెల్సిందే. దేశంలో ఎంబీబీఎస్ , బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ జరిపిన కమిటీ ప్రశ్న పత్రాలు లీక్ అయిన...