అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి

వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు    నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అంతర్జాతీయంగా ఉత్తమ పరిశోధనలతో  తెలంగాణ విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకురావాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు  అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాషూటికల్  కెమిస్ట్రీ విభాగానికి చెందిన వెన్నెల, కృష్ణ ప్రకాష్ లు  తైవాన్ లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో  పీహెచ్డీ ప్రవేశం పొందారు.  ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో విద్యార్థులను అభినందించి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ...