భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలి

  . . . ఉషోదయ కాలేజీ విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రశంసలు   బోధన్, బతుకమ్మ :   విద్యార్థులు సాధించిన ఫలితాలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బోధన్ మండల కేంద్రంలోని ఉషోదయ ఇంటర్మీడియట్ మహిళా కళాశాల విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రతిభ చాటడంతో వారికి బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు...