వర్క్ ఇన్స్ పెక్టర్ పోస్టు కావాలి.. మీ సేవ కేంద్రం ఉండాలి

విధులకు ఎగనామం.. మీ సేవా కేంద్రం నిర్వహణ నీటి పారుధల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం విచారణ జరిపి చర్యలు తీసుకోని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు   నిజామాబాద్, బతుకమ్మ : నిరుద్యోగిగా ఉన్నానని ఉపాధికోసం దరఖాస్తు చేసుకుంటే నీటి పారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది నీటి పారుధల శాఖ. ఆ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన వర్క్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ద్వార వచ్చే జీతం ఏ...